logo

ఉమ్మడి ఖమ్మం జిల్లాల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి అశ్వరావుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ *స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ*

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా::అశ్వారావుపేట నియోజకవర్గం*మే 08
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

*దమ్మపేట క్యాంపు కార్యాలయానికి
*ములకలపల్లి మండలం
*మూకమామిడి పంచాయతీ
*గడ్డంవారిగుంపు గ్రామానికి చెందిన గ్రామస్తులు మర్యాద పూర్వకంగా స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ ను గండుగులపల్లి క్యాంపు ఆఫీస్ లో కలసి వారి గ్రామసమస్యలు వివరించడం జరిగింది, వారందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలపట్ల సానుకూలంగా స్పందించి తప్పకుండ పరిష్కరిస్తానని తెలుపుతూ, ఈ నెల *13వ* తారీకున జరగబోయే *ఖమ్మం పార్లమెంట్* ఎన్నికలసందర్బంగా *కాంగ్రెస్ పార్టీ* అభ్యర్థి *రామసహాయం రఘురామ్ రెడ్డి* మీరంతా *3వ నంబర్* బటన్ మీద *హస్తం* గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు

155
4926 views